వ్యంగ్యోక్తి

రాజకీయ తేనెటీగలు 
చిటారు కొమ్మ స్విస్స్ లో
తేనెను దాచాయి
చాచిన బ్రతుకులపై 
తియ్యగా కుట్టుతున్నాయి
ఈ  తేనె భాధకు నవ్వుతు ఏడుద్దాం

3 comments:

  1. శారద !నేనెవరో గుర్తు పట్టవా !పద్మావతిని . విజయవాడ !నీ కవితలు చాల బాగున్నాయి !

    ReplyDelete