తెలంగాణా పోరాటం లో స్త్రీలు - కవిత్వం
ఈ అబ్దం పవిత్రమైనది . మాతృభూమిపై మమకారం. మాతృభాషపై అభిమానం, మాతృ సంస్కృతిపై భక్తిభావం వెల్లువైన కాలం ఇది. పుట్టిన గడ్డ సంకెళ్ళు తెంచడానికి నాలుగు కోట్ల జనుల నరనరాన ఉద్యమం పరవళ్ళు తోక్కుతున్న సమయమిది.
ఉద్యమం దశావతారంమై అనేక రూపాల్లో అనేక కోణాల్లో తన విధి నిర్వహిస్తున్న వేళ సాహిత్యం ప్రముఖ స్థానం వహిస్తోంది . పాట యావత్ తెలంగాణ అణువణువునా ఆవేశాన్ని నింపితే వ్యాసం చరిత్ర పుటల్నిసామాన్య జనానికిసైతం ఆకళింపుజేస్తుంది. ఇక కవిత్వం పుంఖాను పుంఖాలుగా కవుల కాలాలను కవాతు చేయిస్తూ ఉద్యమానికి మరింత బలాన్నిస్తోంది అందరిని ఆలోచింపజేస్తుంది.
ఈ బాధ్యతని కవయిత్రులు సమంగా పంచుకుంటూ వాడియైన కవిత్వం ద్వారా పోరాటానికి చేయూత నందిస్తున్నారు.
ఈ ఏడాది కాలంలో వచ్చిన కవయిత్రుల ఉద్యమ సాహిత్యాన్ని పరిశీలించినట్లయితే స్వరాష్ట్ర ఆకాంక్షతో పాటు తెలంగాణ బాషాసౌష్టవం. సంస్కృతి అచార్యవ్యవహారాలు, దట్టంగా కనిపిస్తాయి.
నమస్కారం
hi madam,i am H.DATTU your student in GPS SCHOOL BKD,now i am doing ph.d in mathematics from pondicherry central university,i am happy to see you on the web...today i saw eenadu paper from that i came to know that u r running a blog.. u r really great madam simply mind blowing ur poems.. all the best madam...
ReplyDeleteHi SHARADA GARU,MY WARMEST SALUTATION TO YOUR DEDICATION OF SAHITHIALOCHANAALU & AKSHARAPRASOONAM,IS VERY EXCELLENTAND VERY CREATIVE, I VERY MUCH IMPRESED, B.VENKATESWARA RAO
ReplyDeleteDietician
Gandhi Medical College Hospital
Vice-President,Indian Dietetic Association(AP) MOBILE:9849486874