3, పట్టపగలు రోడ్లన్నీ పెంకోలె కాలవట్టే
.పొద్దు గూకే యాల్లకు
పిల్లల ఆటల ,పాటల .నవ్వుల
. పువ్వోలె పూయవట్టే ఎంత ఇసిత్రం
గర్వంగా బుజమేక్కాడు . సూర్య మహాత్ముడు .
బ్రతుకై ప్రగతి గీతం పాడుతోంది .
శ్రమ సౌoదర్య పాఠం నేర్పుతోంది .
కష్టజీవికి వందనం
.అందుకే కాలాన్ని సంధించు
. కాలాన్ని ఎదిరించు
7, కనకాంబర రూపానికి
మల్లియ సుగంధ సుగుణాలను అదితే
ఆ రూపం అపురూపం .
ఆ కవిత్వ మాలిక సుమధుర దృశ్య గీతిక